మొదటి రాత్రి పెద్దలు అమ్మాయికి ఏం చెప్పి గదిలోకి పంపుతారో తెలుసా..
శృంగారం విషయంలో కొత్తగా పెళ్లైన యువకులు భాగస్వామి మనసులో ఏమున్నదో ఆలోచన చేయరు. మొదటి రాత్రే ఆమె అన్ని విదాల అధిగమించాలని ప్రయత్నిస్తాడు. కాని ఏ పురుషుడు పూర్తి సుఖాన్ని స్త్రీకి చాలా వరకు అందించలేడు అన్నది నిపుణుల భావన. అయితే ఇద్దరికి కలిగే భావప్రాప్తిని అదుపు చేసుకుంటూ శృంగార కేలి సాగించి ఒకేసారి అనుభూతి పొందితే తప్ప సంతృప్తి చెందరు స్ర్తీలు.
అందుకే మొదటి రాత్రి పెద్దలు అమ్మాయికి భయం, అసౌకర్యం ఉన్నా భర్త చెప్పినట్లు చేయమని పెద్దలు చెప్పి గదిలోకి పంపుతారు. కాబట్టి ఆ రాత్రికి వారిని ఎలా చేసిన భరిస్తుంది. కావున మొదటి రాత్రి ముందు మానసికంగా దగ్గర చేసుకుని శారీరకంగా దగ్గరవడానికి ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. పెద్దలకు చేసిన పెళ్లిల్లలో దపంతులు ఒకరికొకరు తెలుసుకునే అవకాశం ఉండదు. కాబట్టి వారు ఏకంగా మొదటి రాత్రి రోజే వారు డైరెక్టుగా కలవటం జరుగుతుంది. అందుకే శోభనానికి ముందే భార్యభర్తలు ఒకరికొకరు కలుసుకుని, మనసు పంచుకునే అవకాశం ఇవ్వాలి.అప్పుడే ఎలాంటి గందరగోళానికి గురికాకుండా శృంగార అనుబూతులను పొందుతారు. మగవాడు సెక్స్ కోసం పడే హడావుడి, ఆడవారు సెక్స్ అంటే ఉండే ఆందోళన, గర్భం వస్తుందేమోనన్న భయం, మరోవైపు సినిమాల ప్రభావం, నవలల్లో చదివి నివృత్తికాని అనుమానాలతో తొలిరాత్రి తొందర పడి ఫేలవుతుంటారు. దీంతో మధురమైన రాత్రి గడపాల్సిన క్షణాలు పీడకళగా మిగిలి పోతాయి.
అందువల్ల కాబట్టి మొదటి రాత్రి లైంగికంగా కలవకుండా మనసులను పంచుకుని శారీరకంగా నిదానంగా దగ్గరయ్యే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ తమ ఆలోచనలు, ఆశయాలు పంచుకుని సెక్స్ విషయంలో వారికున్నటువంటి భయాలు, సందేహాలు నివృత్తి చేసుకోవాలని సూచిస్తున్నారు. ఒకరినొకరు సరిగా అర్థం చేసుకుని ఒకరిపై మరొకరికి ప్రేమ, ఆకర్షణ కలిగిన తర్వాత లైంగికంగా కలిస్తే తొలిరాత్రి మరపురానిది అవుతుంది.
Showing posts with label Sex Education. Show all posts
Showing posts with label Sex Education. Show all posts
Tuesday, 31 January 2017
Sunday, 29 January 2017
భర్తతో శృంగారభరిత రాత్రిని గడుపుటకు ఉపయోగపడే చిట్కాలు
భర్తతో శృంగారభరిత రాత్రిని గడుపుటకు ఉపయోగపడే చిట్కాలు
మీ భర్తతో ఒక శృంగారభరిత రాత్రిని గడిపడానికి ఆసక్తి కలిగియున్నారా? సరే, మీ ఇద్దరికి అనుకూలించే విధంగా ఒక శృంగార రాత్రి ప్రణాళిక వేసుకొని ఆ ప్రత్యేక సందర్భం కోసం వేచి ఉండాల్సిన అవసరంలేదు. ఇంటర్నెట్లో కావలసిన దానికంటే ఎక్కువగా అందుబాటులో వుండే వివిధ ఆలోచనలను ఉపయోగించి, మీకు తగిన విధంగా ఒక ప్రణాళికను తప్పనిసరిగా తయారు చేసుకోవచ్చు. కానీ ఆ రాత్రి చిరస్మరణీయంగా మరియు చిరకాలంగా నిలిచిపోవడానికి మీరు బాగా సిద్ధమైన? మీరు ఇద్దరు కలిసి ఒక రాత్రిని గడిపినట్లయితే, అది ఖచ్చితంగా ప్రత్యేకమైనదే, కానీ దానిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి, మీ సన్నాహాలు ప్రత్యేకంగా ఉండాలి. మీ భర్తతో ఒక అద్భుతమైన శృంగార రాత్రిని గడపడానికి అవసరమయ్యే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలియపరచడం జరిగింది.
మూసధోరణికి అతీతంగా ఆలోచించండి
మీరు ఇప్పటికీ కొలను పక్కన ఒక క్యాండిల్లైట్ విందు చేయడమనే ఆలోచన వద్దే ఇరుక్కొని ఉన్నారా? సరే, ఇది ఒక శతజయంతైన ఆలోచన మరియు దీనితో మీ భర్త అసలు ఆశ్చర్యానికి లోనుకాకపోవచ్చు. శృంగార రాత్రి గడపడానికి ఒక ప్రదేశాన్ని నిర్ణయించటానికి, మొదట మీ భర్తకు ఇక్కడ ఇష్టపడతాడో, అనగా అతను ఇంట్లో సమయం గడిపడం కోరుకుంటారా, థియేటర్ వద్దన, తన అభిమాన నైట్ క్లబ్ పార్టీలోన లేదా నైట్ అవుట్ వద్దనా అనే విషయాన్ని తెలుసుకొండి. డేట్ సంగతి చెప్పడంకు బదులుగా మీరు అతనితో ఒక సాధారణ సంభాషణను జరిపి మరియు అతని ప్రాధాన్యతలను తెలుసుకోవచ్చు.
రహస్యంగా ఉంచండి
ఆశ్చర్యానికి గురిచేయడం అనేది మహిళల కోసం మాత్రమే ఉద్దేశించినవని ఎవరు చెప్పారు? సరే, ఆశ్చర్యానికి గురి చేయడం లేదా గారాబము చేయడం వలన పురుషులు కూడా ఆనందిస్తారని మేము మీకు చెప్పగలం. మీరు ఇద్దరు కలిసి ఒక శృంగార రాత్రి గడిపుదాం అనే మీ ప్రణాళికలను గురించి అతనికి చెప్పకండి, కానీ మీరు అనుకున్న సమయంలో అతనికి వేరే ఇతర పనులు ఉన్నాయో లేవో తప్పక నిర్ధారించుకోండి.
దయచేసి! పిల్లలు ఉండకుండా చూసుకోండి
మీ డేట్ సమయంలో పిల్లలు మీతో ఉండాలనుకుంటున్నారా? లేదు, ఎప్పటికీ అలా చేయకూడదు! పిల్లల కోసం ఒక అయాను నియమించండి లేదా కొన్ని గంటల వరకు వారిని వాళ్ళ తాతయ్య ఇంట్లో వదిలేసి వెళ్ళండి. మీ శృంగార రాత్రి డేట్ కుటుంబ వినోదయాత్రగా మారిపోకుండా ఉండేలా నిర్ధారించుకోండి. ముందుగానే ప్రణాళిక వేసుకోండి మరియు మీ డేట్ మధ్యలో పిల్లలతో సంబంధితమైన ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా సాయంత్రం వేళ మీ పిల్లలు ఉండే చోటుకు భాఅస్వామిని రమ్మని చెప్పండి.
డేట్ కోసం మంచి దుస్తులు ధరించండి
డేట్ కి ముందు రోజు షాపింగ్ చేయండి. మీ భర్తకి ఇష్టమైన రంగులో అద్భుతమైన దుస్తులను కొనుగోలు చేయండి. ఏవైనా కొత్తగా ఉండే అన్యదేశ మేకప్ ను లేదా ఒక కొత్త కేశాలంకరణను చేసుకోవడానికి ప్రయత్నించండి, కానీ అతిగా తయారుకాకండి. మీ వేషధారణ మీకు నచ్చినట్లయితే మరియు మీ భర్తకు కూడా నచ్చవచ్చు! మీ కోసం దుస్తులను కొనుగోలు చేసే సమయంలో, బహుమతిగా మీ భర్తకు కూడా ఒక చొక్కాను తీసుకోండి.
డేట్ కు ముందు గదిని తనిఖీ చేయండి
ఒక శృంగారభరిత రాత్రిని హోటల్ గదిలో చేసుకోవాలని మీరు ప్రణాళిక వేసుకున్నట్లయితే, ఉదయం వేళ ఒకసారి హోటల్ గదిని తనిఖీ చేయండి మరియు వీలైతే అతను వచ్చేకంటే ముందు కూడా మీ గదిని తనిఖీ చేయవచ్చు. గదిని అలంకరించటానికి హోటల్ సిబ్బందిని కూడా అడగవచ్చు లేదా మీ అంతట మీరే కూడా చేసుకోవచ్చు. రాత్రి వేళ మీ మానసిక స్థితి ఉన్నతంగా ఉండేందుకు గాను మీ గదిలో ఒక వైన్ లేదా షాంపైన్ సీసా ఉండేట్లుగా చూసుకోండి.
ఒక శృంగారభరిత రాత్రితో మీ భర్తని ఆశ్చర్యానికి గురి చేయడమనేది ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన ఆలోచన, అయితే దీని కోసం కొన్ని సన్నాహాలు మరియు రహస్య ప్రణాళికలు ముందుగానే వేసుకోవడం చాలా అవసరం.
ఒక శృంగారభరిత రాత్రితో మీ భర్తని ఆశ్చర్యానికి గురి చేయడమనేది ఖచ్చితంగా ఒక ఆహ్లాదకరమైన ఆలోచన, అయితే దీని కోసం కొన్ని సన్నాహాలు మరియు రహస్య ప్రణాళికలు ముందుగానే వేసుకోవడం చాలా అవసరం.
మహిళలకు పురుషాంగం చిన్నదిగా ఉంటేనే బాగా ఇష్టమట ఎందుకంటే ? why the women like small size
మహిళలకు పురుషాంగం చిన్నదిగా ఉంటేనే బాగా ఇష్టమట ఎందుకంటే ?
వారు తమ భార్యల్ని శృంగారంలో పూర్తిగా తృప్తి పరుస్తామా..? లేదా..? అంటూ నిత్యం ఆందోళనలకు గురవుతుంటారు. అంతేకాదు.. తమ అంగం సైజు పెద్దదిగా పెంచుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. డాక్టర్ల సలహాలతో విభిన్న మందులు వేసుకుంటుంటారు. మరికొందరైతే.. తమ చిన్న అంగంతో భార్యల్ని సంతృప్తి పరచలేమన్న భయంతో అసలు పెళ్ళి చేసుకోవడానికే భయపడుతుంటారు. అయితే.. అంతగా భయపడాల్సిన అవసరం లేదని సెక్సాలజిస్టులు అంటున్నారు. చిన్న అంగమే మహిళల్ని మరింత సంతృప్తి పరుస్తుందని వారు చెబుతున్నారు పురుషాంగం సైజు గురించి ఆలోచించడం మానేసి.. పురుషాంగం స్తంభిస్తుందా లేదా అనే దానిపైన ఆలోచన చేయాలని నిపుణులు చెబుతున్నారు. పురుషాంగం మామూలు సమయాల్లో చాలా చిన్నదిగానే ఉంటుంది. ఐతే సెక్స్ కోర్కె కలిగినప్పుడు గట్టిపడుతుంది. స్తంభించిన తర్వాత అంగ పరిమాణం 4 సెంటీమీటర్లకు మించి ఉంటేనే చాలు. ఎందుకంటే స్త్రీ యోని లోపల 4 సెం.మీ పరిధిలో మాత్రమే సెక్స్ పరంగా కామోధ్రేకాన్ని కల్గించే నాడులు ఉంటాయి. కాబట్టి ఆ విషయం గురించి మీరు అతిగా ఆలోచించవద్దని వారు చెబుతున్నారు. అంతేకాదు.. ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో కూడా మహిళలు చిన్న అంగం వుండే పురుషుల్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారని తేలింది అంగం సైజు పెద్దదిగా వుండడం వల్ల స్ట్రోక్స్ ఇస్తున్నప్పుడు మహిళలు తీవ్ర నొప్పిని అనుభవిస్తున్నారని, అదే చిన్న అంగం వున్నవాళ్లు స్ట్రోక్స్ ఇచ్చినప్పుడు బాగా తృప్తి చెందుతున్నారని బహిర్గతమైంది. కాబట్టి.. చిన్న అంగం వున్నవారు ఎక్కువ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదని నిపుణులు సూచిస్తున్నారు.
Subscribe to:
Posts (Atom)

