Showing posts with label pregnency tips.. Show all posts
Showing posts with label pregnency tips.. Show all posts

Sunday, 29 January 2017

త్వరగా గర్భం దాల్చేలా చేసే సహాజ ఆహార పదార్థాలు

బిజీ జీవనశైలి, అనారోగ్యకర ఆహార పదార్థాల సేకరణ, కాలుష్యం మరియు ఇతర కారణాల వలన గర్భం ధరించటం చాలా కష్టం అయిపొయింది. కానీ ఇక్కడ తెలిపిన సహజ ఆహార పదార్థాలు మీరు తల్లి అవటాన్ని సులభతరం చేస్తాయి.
  • 1

    గర్భం

    ప్రస్తుతం మనం అనుసరిస్తున్న బిజీ జీవనశైలి, అనారోగ్యకర ఆహార పదార్థాల సేకరణ, కాలుష్యం వంటి వాటి వలన గర్భం దాల్చటం కూడా చాలా కష్టంగా మారిపోయింది అవునా! కానీ కొన్ని రకాల సహజ ఆహార పదార్థాలు మీరు తల్లి అయ్యే అవకాశాలను చాలా వరకు మెరుగుపరుస్తాయి. అవేంటో మీరే చూడండి.
  • 2

    సిట్రస్ జాతికి చెందిన పండ్లు

    త్వరగా గర్భం దాల్చాలి అనుకునే వారు , వారు పాటించే ఆహార ప్రణాలికలో విటమిన్ 'C' అధికంగా గల ఆహారాలను తప్పక కలుపుకోవాలి. ఈ విటమిన్ సాధారణంగా సిట్రస్ జాతికి చెందిన పండ్లలో అధికంగా ఉంటాయి. ఇవి, మహిళలలో ప్రత్యుత్పత్తిని వేగవంతం చేస్తాయి.
  • 3

    పాల ఉత్పత్తులు

    సంతానోత్పత్తి పెంచటంలో పాలు మరియు పాల ఉత్పత్తులు గొప్పగా సహాయపడతాయి. వీటిలో ఉద్నే FHS మరియు LH హార్మోన్ల ఉత్పత్తిని శరీరంలో పెంచి, సంతానోత్పత్తి అవకాశాలను రెట్టింపు చేస్తాయి.
  • 4

    దానిమ్మ పండు

    స్త్రీ మరియు పురుషులలో సంతానోత్పత్తిని పెంచటంలో దానిమ్మ పండు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవి మహిళలలో గర్భాశాయానికి మరియు లోపలి పార్కు రక్త ప్రసరణను పెంచుతుంది. మరి పురుషులలో వీర్యకణాల సంఖ్యతో పాటూ వాటి నాణ్యతకు కూడా రెట్టింపు చేస్తుంది. కావున పిల్లలల కోసం ప్రణాళిక రూపొందించుకునే వారు రోజు దానిమ్మ విత్తనాలను లేదా జ్యూస్ తాగటం చాలా మంచిది.
  • 5

    ఖర్జూరం లేదా డేట్స్

    ఖర్జూరం లేదా డేట్స్ ఉండే విటమిన్ మరియు మినరల్ లు సంతానోత్పత్తిని పెంచుతాయని పలు అధ్యయనాలలో పేర్కొనబడింది. ఖర్జూర పండ్లలోని విత్తనాలను తొలగించి, కొత్తిమీర కలిపి గ్రైండ్ చేయగా వచ్చిన పేస్ట్ ను రోజు ఒక గ్లాసు పాలలో తాగటం వలన మహిళలలో సంతానోత్పత్తి మెరుగుపడుతుంది. Image source: Getty Images

Saturday, 28 January 2017

అవాంచిత గర్భాన్ని నివారించి వెంటనే రుతుక్రమాన్ని పొందాలంటే?


అవాంచిత గర్భాన్ని నివారించి వెంటనే రుతుక్రమాన్ని పొందాలంటే?


మహిళలకు పెళ్ళైన తరువాత సంభోగం జరిగి రుతుక్రమం ఆగిపోయి గర్భం పొందే అవకాశం ఉంది. ఆ సమయంలో మీరు  గర్భవతి అవడం ఇష్టం లేకుంటే దాని పరిహారం కోసం మార్కెట్లో లభించే మందులు వాడవచ్చు. గర్భధారణ ఆపుటకు సహజ మార్గములు అనేకం ఉన్నవి.
చాల మంది స్త్రీలు గర్భాన్ని పొందుటకు ఇష్టపడరు. రుతుక్రమాన్ని పొందటం వలన గర్భం దాల్చలేదని ఒక సూచన. మీరు సులభంగా రుతుక్రమాన్ని పొందుటకు కొన్ని చిట్కాలను పాటించడం అవసరం.

గర్భాన్ని తప్పించి రుతుక్రమాన్ని పొందుట

యాస్పిరిన్

ఎక్కువగా మహిళలు గర్భధారణ నివారణకు యాస్పిరిన్ని వాడుతుంటారు. దీనిని వాడటం వలన రుతుక్రమాన్ని పొందవచ్చు. 2 యాస్పిరిన్ మందులను సగం కప్పు నీటిలో కలిపి తీసుకోవాలి. దీనిని సంభోగం తరువాత తీసుకోవడం వలన రుతుక్రమాన్ని పొందవచ్చు. కాని కొన్ని సందర్భాలలో ఇది పని చేయకపోవచ్చు.

పుట్టుకను నియంత్రించే మందులు (Birth control pills)

గర్భధారణను నివారించుటకు ఒక సాధారణమైన మార్గం పుట్టుకను నియంత్రించే మందులు. 2-3 మాత్రలను ఉపయోగించడం వలన రుతుక్రమాన్ని పొందగలరు. కొందరు స్త్రీలు ఈ మందులను వాడటం సురక్షితం అని భావిస్తారు. కాని మీరు వైద్యుల సలహా మెరకు వాడటం మంచిది. మిగిలిన మందులతో పోలిస్తే ఇవి చాల సురక్షితం.
  • సంభోగం తరువాత రుతుక్రమం ఆలస్యమైతే మీరు అనవసరపు ఆందోళన చెందుతుంటారు. ఒత్తుడుల కారణం వలన కూడా రుతుక్రమం ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. రుతుక్రమం రాకపోతే గర్భం దాల్చినట్లు కాదు.

వేడి మరియు కారంగా ఉన్న ఆహారం

రుతుక్రమం సమయానికి రాకుండా ఉంటే మీరు అధిక మోతాదులో వేడి మరియు కారంగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఇది మీ శరీరంలో వేడిని పెంచి రుతుక్రమాన్ని తొందరగా వచ్చేటట్లు చేస్తుంది.

విటమిన్ C

విటమిన్ C ఒక అద్భుతమైన చిట్కా. అన్ని పండ్లలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది గర్భాశయ పొర వద్ద ఈస్త్రోజన్ని ఉత్పత్తి చేసి, రుతుక్రమం తొందరగా వచ్చేటట్లు చేస్తుంది.

నిర్ధారణ

బేసల్ ధర్మామీటర్

సంభోగం తరువాత చాల మంది స్త్రీలు గర్భం వచ్చిందా లేదా అని ఆందోళన చెందుతూ ఉంటారు. సంభోగం జరిగిన తరువాత బీసల్ ధర్మామీటర్తో 24 గంటల లోపు మీ శరీర ఉష్ణాన్ని పరిశీలించడం వలన మీరు గర్భం గురించి నిర్ధారణ చేసుకోవచ్చు.

గర్భాశయ శ్లేషాన్ని పరిశీలించుట

మీరు గర్భాధారణ సమయంలో గర్భాశయ శ్లేషాన్ని పరీక్ష చేయించాలి. అప్పుడు గర్భాశయ శ్లేషం రంగు, ఆకృతి మరియు నమూన మారడం గమనించి మీ గర్భం గురించి తెలుసుకోవచ్చు.

మీరు గర్భవతి అని నిర్ధారణ అయిన తరువాత ఈ చిట్కాలను పాటించాలి

బొప్పాయి

గర్భవతి అని తెలిసిన వెంటనే బొప్పాయి గుజ్జును తీసుకోవడం వలన పిండం కరిగి రుతుక్రమం రావడం జరుగుతుంది.

ఆహారం

మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే కారం మరియు వేడి ఆహరం ఎక్కువగా తీసుకుంటే రుతుక్రమాన్ని పొందవచ్చు. ఇది అవాంచిత గర్భాన్ని నివారించుటకు  ఉపయోగపడుతుంది.