పంచ్’ ఎక్కడపడాలో నేర్పిస్తాయ్!
* సెల్ఫ్ డిఫెన్స్ ఫర్ విమెన్ : అకస్మాత్తుగా ఎవరైనా దాడిచేస్తే చటుక్కున ఎలా ఎదుర్కోవాలో.. ఎలా కదలాలో, చేతులూ కాళ్లని ఆయుధాలుగా ఎలా వాడాలో నేర్పిస్తుందీ యాప్. చేతివేళ్లూ, తేలికపాటి కర్రలూ, ఇనుప వస్తువుల్ని మన ఆత్మరక్షణ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చో దీన్నుంచి నేర్చుకోవచ్చు.
Click Here to Download the app
Click Here to Download the app
* ఫస్ట్స్ : బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ రూపొందించిన యాప్ ఇది. మామూలు అమ్మాయిల్నీ కిక్‌బాక్సింగ్ పంచ్‌లు విసిరేలా తీర్చిదిద్దుతుంది. ఇందులో సభ్యులైతే క్రమం తప్పకుండా మేరీ నుంచి ఆత్మరక్షణ పాఠాలూ వస్తుంటాయి! దీన్ని ఇప్పటికే ఎంతోమంది దీన్ని ఉపయోగిస్తున్నారు.
No comments:
Post a Comment