అద్దాలు అందంగా
తల్లో అందంగా కనిపిస్తాయి కదాని రకరకాల క్లిప్పులు పెడుతుంటాం. కానీ అద్దాలు పెట్టుకునే సరికొత్త ఫ్యాషన్ గురించి తెలుసా? మిర్రర్ డెకాల్స్ అంటారు దీన్ని. ఈ అద్దాలు ప్రత్యేకంగా దొరుకుతాయి.అంతర్జాతీయ గాయని రీటాఓరా వీటిని ధరించి ఆ మధ్య హల్చల్ సృష్టించడంతో.. ఇది నయా ట్రెండ్‌గా మారిపోయిందిప్పుడు!
No comments:
Post a Comment