Friday 27 January 2017

28 రోజుల్లో ఏం జరుగుతుంది?

28 రోజుల్లో ఏం జరుగుతుంది?
క్కో రోజు చాలా అలసటగా ఉంటుంది. ఏ పనీ చేయబుద్ధి కాదు. అలాంటప్పుడు అరె ఏ పనీ చేయలేకపోతున్నానే అని మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. మరోరోజు చురుగ్గా ఉండొచ్చు. ఎక్కడలేని హుషారు వచ్చేస్తుంది. ఒక్కోసారి నీరసంగా... ఒక్కోసారి హుషారుగా ఎందుకిలా? అది తెలుసుకోవాలంటే ‘దిస్‌ ఈజ్‌ యువర్‌ పీరియడ్స్‌ ఇన్‌ 2 మినిట్స్‌’ వీడియో చూసి తీరాల్సిందే. అవును గతవారం విడుదలైన వీడియోని ఇప్పటికే రెండు లక్షల డెబ్భైవేల మంది చూశారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. నెలసరి వచ్చిన తొలి రెండు రోజుల్లో మనమెలా ఉంటాం? నాలుగోరోజు.. ఆ తరవాత..! ముఖంలో కళ ఎప్పుడు వస్తుందీ..? ఇలా నెలమొత్తం ఎలా ఉంటాం.. దానిపై ఈస్ట్రోజెన్‌ పనితీరు ఎలా ప్రభావం చూపిస్తుందీ.. ఇవన్నీ వివరిస్తూందీ వీడియో. మొత్తంగా నెలసరి, ఈస్ట్రోజెన్‌ హార్మోను పనితీరుపై మనకో అవగాహన కల్పిస్తుంది.

No comments:

Post a Comment