Friday 27 January 2017

నవ మాసాలూ ఓ మధుర జ్ఞాపకమే..

నవ మాసాలూ ఓ మధుర జ్ఞాపకమే..
పాపాయి కడుపులో పడ్డాక.. కాబోయే తల్లికి నవమాసాలూ ఓ మధుర జ్ఞాపకమే. ఆ క్షణాల్ని అందమైన జ్ఞాపకాలుగా మలుచుకోవాలని అనిపిస్తుంది. సరిగ్గా అటువంటి వారికి ఉపకరించే యాప్‌ ‘బేబీ స్టోరీ కెమెరా’. దీని సాయంతో గర్భిణులు తమ నవమాసాల ప్రయాణాన్ని స్వీయ చిత్రాలుగా తీసుకుని భద్రపరచుకోవచ్చు. వారం వారం వచ్చే మార్పులని ఫొటోలుగా తీసి ఆ జ్ఞాపకాలకి అందమైన అక్షరాలని జోడించి పుట్టబోయే పాపాయితో ఉన్న అనుభవాలను కథల్లా కూడా రాసి దాచుకోవచ్చు. లేదంటే మీరు ఇప్పటికే తీసి దాచిపెట్టుకున్న ఫొటోలని అందమైన ఆల్బమ్‌గా మార్చుకుని కూడా మీ పాపాయి చిలిపి జ్ఞాపకాలని కథలుగా రాసుకోవచ్చు.
Click Here to Download the app

No comments:

Post a Comment