Friday 27 January 2017

ఓ నెలలో నాజూగ్గా..

ఓ నెలలో నాజూగ్గా..
ఇంటిపనులూ, ఉద్యోగ బాధ్యతల్లో తలమునకలయ్యే నేటితరం అమ్మాయిల సంఖ్య ఎక్కువే. దాంతో ఒత్తిడి తప్పదు. అదే అధికబరువుకీ దారితీస్తుంది. కానీ జిమ్‌కో, యోగాకో వెళ్లే తీరిక ఉండదు. అలాంటివారికే ఈ ముప్ఫైరోజుల సవాల్‌ యాప్‌. వ్యాయామ శిక్షకులతో రూపొందించిన ఈ వ్యాయామ ప్రణాళిక అనుసరిస్తే నాజూగ్గా మారడం ఖాయం. ఏరోజుకారోజూ మీ లక్ష్యాలను గుర్తు చేస్తుంది. పొట్టకండరాలూ, పిరుదులూ, శరీరం మొత్తానికీ తోడ్పడే వ్యాయామాలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే యాభైలక్షల మంది దీన్ని వాడుతున్నారు.
Click Here to Download the app

No comments:

Post a Comment