Friday 27 January 2017

ఆ వివరాలు చెప్పేస్తుంది..

పెళ్లయిన వెంటనే కాకుండా గర్భధారణకీ ఓ ప్రణాళిక ఉండాలంటున్నారు ఈ రోజుల్లో అమ్మాయిలు. అలాంటివారికోసమే ఈ ఉమన్‌లాగ్‌ క్యాలెండర్‌ యాప్‌. ఇందులో రుతుక్రమం ఎప్పుడు వస్తుందీ, ఏ సమయంలో అండం విడుదల అవుతుందీ, గర్భనిరోధక మాత్రలు ఎప్పుడు వేసుకోవాలి... ఇలా ఎన్నో వివరాలు ఉంటాయి. వ్యక్తిగత ఆరోగ్యంతోపాటూ సహజంగా ఎదురయ్యే ఇతర సమస్యలకు పరిష్కారాలు కూడా ఈ యాప్‌ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటికే దీన్ని యాభైలక్షలమంది వాడుతున్నారు.

No comments:

Post a Comment